అజాద్ హింద్ ఫౌజ్
Azad Hind Fauj A Story Of Subhash chendhrabos And ( INA ) Indian National Army Nethaji Azad Hind Fauj ( INA ) Indian National Army History అజాద్ హింద్ ఫౌజ్ మొట్టమొదటి భారత సైన్యం.బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికిిి స్వతంత్రం సాధించడం దీని లక్ష్యం. దినిని October 1943 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 1897 జనవరి 23 న ఒరిస్సా లోని కటక్ పట్టణంలో జానకీనాథ బోస్, ప్రభావతి దేవి లకు జన్మించాడు బోస్ వాళ్ళది ధనిక కుటుంబం వాల్ల నాన్న అడ్వకేట్ కావటం తో బోస్ ని Indian civil Services చదువుకొని అందులో ఉద్యోగం సంపాదించి భారత్ కు బ్రిటిష్ తరుపున సేవలు అందిచాలి అని ఎన్నో కళలు కనెవారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం బోస్ నీ కలకత్తా లో ని ప్రెసిడెన్సీ కాలేజీ లో జాయిన్ చేసారు ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్తి చేసి ఇంగ్లండ్ లో ఉద్యోగం సంపాదించాడు కానీ అక్కడి వాళ్ళు భారతీయులతో ప్రవర్తించే తీరు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు. April 23, 1921లో తన కలెక్టర్ జాబ్ కు రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు భారత్ లో బ్రిటిష్ వాళ్ళ ఆగడాలకు హద్దులు లేకపోవడంతో బోస్