Dr.Vashishtha Narayan Singh True Story Part_2
1965 లో కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు 1969 లో వశిష్ఠ నారాయణ్ సింగ్ తన PHD ని పూర్తిచేసాడు ఆ తర్వత వాషింగ్టన్ యూనివర్సిటీలో మాక్స్ ప్రొఫెసర్ గా చేరాడు మాక్స్ ప్రొఫెసర్ గా ఉంటూనే రిసెర్చ్ చేసేవాడు అతను చేసిన రిసెర్చ్ లో ( Reproducing Kernels and Operators with a Cyclic Vector ) అనే రిసెర్చ్ వశిష్ఠ నారాయణ్ సింగ్ కీ బాగా పేరుని తెచ్చింది ఇతను చేసిన రీసెర్చ్ బాగా ఫేమస్ అవ్వడం తో అమెరికన్ NASA స్పేస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తమ అంతరిక్ష పరిశోధనా కేంద్రం లో పని చేయవలసిందిగా కోరారు దాంతో వశిష్ఠ నారాయణ్ సింగ్ NASA లో అసోసియేట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు అదే సమయంలో అమెరికాకు రష్యాకు మద్య స్పేస్ వార్ జరుగుతూంది July 20, 1969. NASA అపోలో 11 అనే మెషిన్ ని లాంచ్ చేసింది రాకెట్ లాంచ్ టైం కి స్పేస్ సెంటర్ లో కంప్యూటర్లు పనిచెయ్యడం ఆగిపోయాయి అపుడు అక్కడే ఉన్న వశిష్ఠ నారాయణ్ సింగ్ తను చేసిన కాలిక్యులేషన్ని బట్టి అపోలో 11 మెషిన్ ని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసారు కాని ఈ విషయం NASA ఎప్పుడు బయిటికి చెప్పలేదు వశిష్ఠ నారాయణ్ సింగ్ రాసిన ఉత్తరాలు తప్ప వేరే ఆధారాలు కూడా లేవు. NASA లో పని చేస్తు తన రీసెర్చ్ కొనసాగిస్తున్నాడు అదే సమయంలో ఇండియా నుండీ పిలుపు వొచ్చింది వాళ్ల నాన్న ఆర్మీ అధికారి కూతురైనా వందనా రాణి సింగ్ తో పెళ్లి సంబంధం కుదిరింది వెంటనే ఇండియాకు రమ్మని కబురు పంపుతాడు కానీ అప్పటికే వశిష్ఠ నారాయణ్ సింగ్ ప్రొఫెసర్ కెల్లీ కూతురిని ప్రేమిస్తున్నాడు తన ప్రేమ విషయం వాళ్ళ నాన్నకు చెబుదామని ఇండియాకు తిరిగి వస్తాడు వచ్చేసరికి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతుంటాయ్ వాళ్లనాన్న చాల ఆనందంగా ఉంటాడు వాళ్లనాన్న ఆనందాన్ని చూసి వశిష్ఠ నారాయణ్ సింగ్ తను చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోతాడు తన ప్రేమ విషయం తనలోనే దాచి వాళ్ల నాన్న చూసిన ఆర్మీ అధికారి కూతురిని పెళ్లి చేసుకుంటాడు వందనా రాణి సింగ్ తో పెళ్లి తరువాత వశిష్ఠ నారాయణ్ సింగ్ జీవితం ఊహించలేని విధంగా మారింది.
Part-3 Next Page
మరిన్ని ఇంట్రెస్టింగ్ stories కోసం మా బ్లాగ్ ని Follow కాండీ viharizoom.blogspot.com
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి