అజాద్ హింద్ ఫౌజ్
అజాద్ హింద్ ఫౌజ్ మొట్టమొదటి భారత సైన్యం.బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికిిి స్వతంత్రం సాధించడం దీని లక్ష్యం. దినిని October 1943 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 1897 జనవరి 23 న ఒరిస్సా లోని కటక్ పట్టణంలో జానకీనాథ బోస్, ప్రభావతి దేవి లకు జన్మించాడు బోస్ వాళ్ళది ధనిక కుటుంబం వాల్ల నాన్న అడ్వకేట్ కావటం తో బోస్ ని Indian civil Services చదువుకొని అందులో ఉద్యోగం సంపాదించి భారత్ కు బ్రిటిష్ తరుపున సేవలు అందిచాలి అని ఎన్నో కళలు కనెవారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం బోస్ నీ కలకత్తా లో ని ప్రెసిడెన్సీ కాలేజీ లో జాయిన్ చేసారు ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్తి చేసి ఇంగ్లండ్ లో ఉద్యోగం సంపాదించాడు కానీ అక్కడి వాళ్ళు భారతీయులతో ప్రవర్తించే తీరు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు.
April 23, 1921లో తన కలెక్టర్ జాబ్ కు రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు భారత్ లో బ్రిటిష్ వాళ్ళ ఆగడాలకు హద్దులు లేకపోవడంతో బోస్ బ్రిటిష్ వాళ్ళని ఎలాగైనా భారత్ నుండి తరిమి కొట్టాలనుకున్నాడు తరమాలంటే రాజకీయ పార్టీ పలుకుబడి అవసరం అని తెలుసుకున్న బోస్ దేశబంధు చిత్తరంజన్ దాస్ ను కలిసాడు దేశబంధు చిత్తరంజన్ దాస్ ఓక న్యాయవాది దేశభక్తుడు కావడంతో బ్రిటిషర్లని ఎదురుకోవాలంటే రాజకీయమే సరైన మార్గం అని రాజకీయంగానే బ్రిటిష్ వారిని భారత్ నుండి తరిమి కొట్టగలం అని బోస్ ని ఇండియన్ కాంగ్రెస్ పార్టీ లో చేరమని సలహా ఇచ్చాడు అయన సలాహ మెరకు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యాడు 1923లో అల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.
పార్టీ సభల్లో గాంధీ జి స్వతంత్రం సాధించాలంటే శాంతి అహింసా పద్ధతే సరైన మార్గం అని చెప్పేవాడు కానీ బోస్ మాత్రం హింసా మార్గమే సరైనదని చెప్పేవాడు బ్రిటిషర్లకు మనుము ఏమాత్రము తక్కువకాదు. కన్నుకు కన్ను చెవికి చెవి రక్తానికి రక్తం మీరు రక్తని ఇవ్వండి నేను మీకు స్వరాజాన్ని ఇస్తాను అంటు మాట్లాడేవాడు బోస్ దూకుడు ఉడుకుబోతు తనం గాంధీజీ కి అస్సలు నచ్చేదికాదు మరోపక్క భగత్ సింగ్ బ్రిటిషర్లతో పోరాడుతున్నాడు ఒక రోజు భగత్ సింగ్,సుఖ్‌దేవ్,రాజ్‌గురులు బ్రిటిషర్ల కి దొరికి పోతారు అప్పట్లో మనదేశంలో గాంధీ ఒక సూపర్ పవర్ ఆయన చబితే బ్రిటీషర్లు భగత్ సింగ్,సుఖ్ దేవ్,రాజగురులను వదిలేవారు కాని చెప్పలేదు ఆ ముగ్గురిని ఉరితీసి చంపారు గాంధీ తలుచుకుంటే వాళ్ళని కాపాడవచు కానీ వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా గాంధీ చేయలేదు కొన్ని సంవత్సరాల తరువాత వరల్డ్ వార్ 2 వచ్చింది వరల్డ్ వార్ 2లో బ్రిటన్ కి సపోర్ట్ గా బ్రిటిషర్లు భారత్ ఆర్మీ ని ఫామ్ చేసారు అసలు మనకు సంబంధం లేని విషయంలో మన ఆర్మీ వాళ్ళు యుద్ధం ఎలా చేస్తారు అని గాంధీ ని బోస్ నిలదీస్తాడు. గాంధీ తో వాదన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అర్ధమయింది బ్రిటిషర్లని ఎలాగైనా భారత్ నుండి తరిమి కొట్టాలనుకున్నాడు ఇతరదేశాల సహాయం తీసుకోవాలనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి కలకత్తా లో జనాలను పోగేసి జైహింద్ అనే నినాదంతో వీధులన్నీ తిరిగాడు ఇలా తిరగడం వల్ల బోస్ ని బ్రిటిషర్లు అరెస్ట్ చేసారు బోస్ ని అరెస్ట్ చేసి జెల్లో వేసిన ఆయనపోరాటం ఆపలేదు జెల్లో అన్నం నీళ్లు మానేసి నిరాహారదీక్ష చేసాడు అన్నం నీళ్లు లేక వారం రోజులు ఉండడంతో బోస్ అనారోగ్యం పాలయ్యాడు చేసేదేమిలేక బోస్ ని ఇంటికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేస్తారు ఇంట్లో నే బోస్ కి వైద్యం చేస్తారు కని బోస్ బ్రిటిషర్ల కల్లు కప్పి మారు వేషంలో అక్కడనుండీ తపించుకుంటాడు మొధట పాకిస్తాన్ లో నీ లాహోర్ కి వెల్తాడు అక్కడ కొంతమంది స్నేహితుల సహాయం తో జర్మని కి వెల్తాడు జర్మనీ వెళ్లి హిట్లర్ ని కలుస్తాడు జర్మనీకి బందీలుగా ఉన్న బ్రిటిష్ సైనికులుగ పనిచేసే భారత సైనికులను పోగేసి ఆ తర్వాత జపాన్ కు వెళతాడు జర్మని నుండీ అండర్ వాటర్ సబ్మరెన్ ద్వార జపాన్ వెల్తాడు మొదటి సారిగ ఓక బారతీయుడు సబ్మరెన్ ని ఎక్కిన గణత మన సుబాష్ చెద్ర బాస్ కే దక్కింది జపాన్ లో కూడా జెర్మనీలో లాగే అర్మినీ ఫామ్ చేసాడు అలాగే సింగపూర్, బర్మా , మలేషియా, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, తైవాన్ దేశాల్లో కూడా సైన్యని తాయారు చేసాడు సైన్యని తాయారు చేసి తిరిగి జర్మనీకి వచ్చాడు జెర్మనీ లోనే కొన్ని రోజులు ఉన్నాడు అక్కడే తన దగ్గర P A గా పనిచేసే ఇమ్లిశేంకర్ అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి