Dr. వశిష్ఠ నారాయణ్ సింగ్ True Story Part_1
Dr.Vashishtha Narayan Singh
డా.వశిష్ఠ నారాయణ్ సింగ్
Part_1
బీహార్ లో ఓక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఈయన అమెరికాలో ని Nasa space centre లో scientist గా ఫణిచేసే స్థాయికి వెల్లాడు. ఆర్యబట్ట్ సాదించలేని 8 సమస్య లో 6 సమస్యలను సాదించిన మహా మేధావి భారత దేశం గర్వించే స్థాయీకి తీసుకెళ్ళిన మన దేశం మాత్రమ్ అతనిని గుర్తించలేకపోయింది
వసిష్ఠ నారాయణ్ సింగ్ 1942 ఏప్రిల్ 2 న బీహార్ లోని భోజ్‌పూర్ జిల్లా బసంత్‌పూర్ గ్రామంలో జన్మించాడు ఈయన తండ్రి గారు బహదూర్ సింగ్ బీహార్ పోలీస్ కానిస్టేబుల్ , తల్లి లహసో దేవి , వశిష్ఠ నారాయణ్ సింగ్ కి చిన్నప్పటి నుండి చదువుకోవడం అంటే చాల ఇష్టం తన School Studys మోతం తన సొంత ఊరిలోనే పూర్తి చేసాడు 1962లో మెట్రిక్యులేషన్ పరీక్షలో బీహార్ State First వచ్చాడు మెట్రిక్యులేషన్ First Rank సాధించిన తర్వత పాట్నా సైన్స్ కాలేజీ లో చేరాడు. అక్కడ క్లాస్ రూమ్ లో ని లెక్చరర్స్ ను ఎక్కువగా ప్రశ్నలు అడిగే వాడు కొన్నిటికి వాళ్ళు సమాధానం చెప్పేవారు మరి కొన్నిటికీ వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండేది కాదు ఈయన ప్రశ్నలతో విసుగెత్తిన ఒక లెక్చరర్ ప్రిన్సిపాల్ నాగేంద్ర గారికి ఫిర్యాదు చేసాడు ప్రిన్సిపాల్ నాగేంద్ర గారు వశిష్ఠ నారాయణ్ సింగ్ ని పిలిచి ఒంటరిగా కూర్చోబెట్టి కొన్ని మాక్స్ Problems నీ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడు వశిష్ఠ నారాయణ్ సింగ్ అన్నీ Problems నీ సాల్వ్ చేసాడు ఆ తరువాత మరికొన్ని కష్టమైన సమస్యలను ఇచి సాల్వ్ చేయమన్నాడు వాటినీ కూడ సాల్వ్ చేసాడు అతని టాలెంట్ చూసిన ప్రిన్సిపాల్ నాగేంద్ర గారు 3 సంవత్సరాలు ఉండె డిగ్రీని ఒక సంవత్సరం లోనే అయిపోయేలా ఎక్సమ్ కండక్ట్ చేసాడు ఆ ఎక్సమ్ లో కూడా వశిష్ఠ నారాయణ్ సింగ్ పాస్ అయ్యాడు అలా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని 2 సంవత్సరంలో కాంప్లీట్ చేసాడు అదే సమయంలో అమెరికా లోని కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీకి చెందిన జాన్ ఎల్ కెల్లీ పాట్నా లోని ప్రపంచ గణిత కాన్ఫరెన్స్ లో పల్గొనెదుకు రావటం జరిగింది తన కాన్ఫరెన్స్ అనంతరామ్ తనను ఇంటర్వ్యూ చేసే బాధ్యత ప్రొఫెసర్ నాగేంద్ర గారు వశిష్ఠ నారాయణ్ సింగ్ కి అప్పచెప్పాడు జాన్ ఎల్ కెల్లీ నీ ఇంటర్వ్యూ చేసే సమయంలో జాన్ ఎల్ కెల్లీ నారాయణ్ సింగ్ ని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలకు నారాయణ్ సింగ్ సరైన సమాధానాలు చెప్పడంతో జాన్ ఎల్ కెల్లీ నారాయణ్ సింగ్ ని తనతో పాటూ US కి రావాలిసిధిగా కొరాడు అక్కడే బర్కిలీ యూనివర్సిటీ లో తన PHD ని పూర్తి చెయ్యవలసిందిగా జాన్ ఎల్ కెల్లీ కోరాడు కాని వశిష్ఠ నారాయణ్ సింగ్ దగ్గర US వెళ్ళడానికి డబ్బులు లేకపోవటంతో US రావడానికి నిరాకరించాడు. దాంతో జాన్ ఎల్ కెల్లీ తన సొంత డబ్బులతో US తీసుకెల్లి కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ లో జాయించేసాడు వశిష్ఠ నారాయణ్ సింగ్ లైఫ్ లో అసలు కథ ఇక్కడి నుండి మొదలు.
Part-2 Next Page
ఇలాంటి మేరిన్ని ఇంటరెస్టింగ్ స్టోరీస్ కోసం మా బ్లాగ్ ని ఫాలో కండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి