పోస్ట్‌లు

సెప్టెంబర్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

అజాద్ హింద్ ఫౌజ్

చిత్రం
Azad Hind Fauj A Story Of Subhash chendhrabos  And ( INA ) Indian National Army  Nethaji Azad Hind Fauj ( INA ) Indian National Army History అజాద్ హింద్ ఫౌజ్ మొట్టమొదటి భారత సైన్యం.బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికిిి స్వతంత్రం సాధించడం దీని లక్ష్యం. దినిని October 1943 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 1897 జనవరి 23 న ఒరిస్సా లోని కటక్ పట్టణంలో జానకీనాథ బోస్, ప్రభావతి దేవి  లకు జన్మించాడు బోస్ వాళ్ళది ధనిక కుటుంబం వాల్ల నాన్న అడ్వకేట్ కావటం తో బోస్ ని Indian civil Services చదువుకొని అందులో ఉద్యోగం సంపాదించి భారత్ కు బ్రిటిష్ తరుపున సేవలు అందిచాలి అని ఎన్నో కళలు కనెవారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ కోసం బోస్ నీ కలకత్తా లో ని ప్రెసిడెన్సీ కాలేజీ లో జాయిన్ చేసారు ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్తి చేసి ఇంగ్లండ్ లో ఉద్యోగం సంపాదించాడు కానీ అక్కడి వాళ్ళు భారతీయులతో ప్రవర్తించే తీరు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు. April 23, 1921లో తన కలెక్టర్ జాబ్ కు రాజీనామా చేసి ఇండియా కు తిరిగివచ్చాడు భారత్ లో బ్రిటిష్ వాళ్ళ ఆగడాలకు హద్దులు లేకపోవడంతో బోస్

Dr. Vashishtha Narayan Singh True Story Part-3 డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్ ట్రూ స్టోరీ

చిత్రం
Dr.vashishtha Narayan Singh డా.వశిష్ఠ నారాయణ్ సింగ్  ఈ స్టోరీ మూడు భాగాలుగా రాయబడింది Part-1 చదివిన తరువాత Part-2 Part-3 ని చదవండి అలగైతేనే ఈ కథని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. PART-3  1973 లో వశిష్ఠ నారాయణ్ సింగ్ పెళ్లి వందనా రాణి సింగ్ తో జరిగింది పెళ్లి తరువాత వశిష్ఠ నారాయణ్ సింగ్ ఇండియా లోనే ఉంటూ ( ఐ.ఐ.టి , కాన్పూర్ ) ( టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ , ముంబై ) ( ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ , కోల్కతా ) లో ప్రొఫెసర్ గ పని చేసాడు ప్రొఫెసర్ గ పనిచేస్తూనే తన రీసెర్చ్ ని కొనసాగించాడు పెళ్లి తరువాత తన ఎక్కువ సమయాన్ని రీసెర్చ్ పైనే గడిపేవాడు తన బార్య కోసం కొంత సమయాన్ని కూడా కేటాయించెవాడు కాదు అలా ఎక్కువ సమయాన్ని తన పరిశోధనల పైనే గడపడంతో వశిష్ఠ నారాయణ్ సింగ్ కీ స్కిజోఫ్రెనియా అనే వ్యాధి వచ్చింది తనలో తను మాట్లాడుకోవడం , లేని వారిని ఉన్నట్టుగా ఉహించుకోవడం , వినపడని శేబ్ధాలని వినపడుతున్నాయి అనడం , ఎక్కువగా యెవరి తోని మాట్లాడకపోవడం , లాంటివి చేసేవాడు అది గమనించిన వాల కుటుంబసబ్యులు వెంటనే రాంచి లో ని డేవిడ్ క్లినిక్ లో జాయిన్ చేసారు డేవిడ్ క్లినిక్ లో ట్రీట్మెంట్ తరువాత తన