The real Life story of G.D.naidu || కోయంబత్తూరు సృష్టి కర్త జి.డి. నాయుడు ట్రూ స్టోరీ ||
The Real Life Story Of G.D.Naidu జి.డి. నాయుడు కోయంబత్తూర్ యొక్క సంపద సృష్టికర్త ఇతను ఒక గొప్ప ఇంజనీర్ అలాగే ఒక గొప్ప ఆవిష్కర్త కూడా ఇతన్ని ఎడిసన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌ను తయారు చేసిన ఘనత ఇతనిది అంతెకాదు పండ్ల రసం తీసే సాధనం , ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ , కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ , అతి సన్నటి షెవింగ్ బ్లేడ్ , ట్యాంపర్ ప్రూఫ్ ఓటు రికార్డింగ్ మిషన్ , ఇలాంటివి ఎన్నో ఆవిష్కరణలు ఇతను చేసాడు. (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జి.డి.నాయుడు పూర్తి పేరు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) జి.డి.నాయుడు 1893 మార్చి 23న తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని కలంగల్ గ్రామంలో జన్మించాడు నాయుడు గారి తండ్రి పేరు (గోపాలస్వామి నాయుడు) అతను ఒక సాధారణ రైతు జి.డి.నాయుడి తల్లి తన చిన్నతనంలోనే చనిపోయింది తల్లి లేకపోవటంతో నాయుడుని తన తండ్రే పెంచి పెద్దచేసాడు. జి.డి.నాయుడు చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు స్కూల్ టైమ్ లో కూడా ఎక్కువగా క్లాసెస్ కి అటేడ్ అయ్యేవాడు కాదు తరగతి గదిలో ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవర్తించేవాడు వాలపై ఇసుకను విసిరేవాడు అలా ఇసుకను విసరడం వల్ల ఉ