Dr.Vashishtha Narayan Singh True Story Part_2
Dr.vashishtha Narayan Singh డా.వశిష్ఠ నారాయణ్ సింగ్ ఈ స్టోరీ మూడు భాగాలుగా రాయబడింది Part-1 చదివిన తరువాత Part-2 Part-3 ని చదవండి అలగైతేనే ఈ కథని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. Part-2 జాన్ ఎల్ కెల్లీ వశిష్ఠ నారాయణ్ సింగ్ ని US లోని కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ లో జాయిన్ చేసాడు వశిష్ఠ నారాయణ్ సింగ్ లైఫ్ లో అసలు కథ ఇక్కడి నుండే మొదలైంది. 1965 లో కాలిఫోర్నియా బర్కిలీ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు 1969 లో వశిష్ఠ నారాయణ్ సింగ్ తన PHD ని పూర్తిచేసాడు ఆ తర్వత వాషింగ్టన్ యూనివర్సిటీలో మాక్స్ ప్రొఫెసర్ గా చేరాడు మాక్స్ ప్రొఫెసర్ గా ఉంటూనే రిసెర్చ్ చేసేవాడు అతను చేసిన రిసెర్చ్ లో ( Reproducing Kernels and Operators with a Cyclic Vector ) అనే రిసెర్చ్ వశిష్ఠ నారాయణ్ సింగ్ కీ బాగా పేరుని తెచ్చింది ఇతను చేసిన రీసెర్చ్ బాగా ఫేమస్ అవ్వడం తో అమెరికన్ NASA స్పేస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తమ అంతరిక్ష పరిశోధనా కేంద్రం లో పని చేయవలసిందిగా కోరారు దాంతో వశిష్ఠ నారాయణ్ సింగ్ NASA లో అసోసియేట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు అదే సమయంలో అమెరికాకు రష్యాకు మద్య స్పేస్ వార్ జరుగుతూంది July 20, 1969. N